సంగారెడ్డి, బుధవారం
ూయతేటటెటషతసఓెఏూూఓసౌయశతసషేతసథయశసభతణయతఉథైఆయసూేశ
కొండాపూర్ మండలంలోని గంగారం గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టిన ఫామ్పాండ్ల పనులను అదనపు కలెక్టర్ పాండు, జిల్లా పరిషత్ సీఈఓ జానకి రెడ్డి, ఏపీడీ పూజ, కొండాపూర్ ఎంపీడీఓ సౌమ్యశ్రీతో కలిసి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పనుల పురోగతి, నాణ్యత, ఉపాధి హామీ పథకం అమలుపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరిత అశోక్, పంచాయతీ కార్యదర్శి మంజుల, వార్డు సభ్యులు, మండల ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు..




