కొండాపూర్, 2026-06-05
ంంంథజఉహఆంఎంౌయఎంథ
కొండాపూర్ మండల పరిధిలోని మరేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తొగర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను తహసిల్దార్ అశోక్, ఎంపీడీవో సౌమ్య శ్రీ, ఎంఈవో దశరథ్ లతో కలిసి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారుపాఠశాలల్లో విద్యార్థుల హాజరు, బోధన విధానం, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ వంటి అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు అవసరమైన సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పరిశీలించిన అంశాలు
ఉపాధ్యాయుల భాగస్వామ్యం






