సంగారెడ్డి, 2024-06-05
సంగారెడ్డిలోని జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో 1978-79 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తమ గురువులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు ప్రభు, రాధాబాయి, నాగేంద్రమ్మ, పుష్పలత, సంజీదా వంటి తమ గురువులను సన్మానించి, గురుభక్తిని చాటుకున్నారు.
సంగారెడ్డిలోని జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో 1978-79 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తమ గురువులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయలు ప్రభు, రాధాబాయి, నాగేంద్రమ్మ, పుష్పలత, సంజీదా వంటి తమ గురువులను సన్మానించి, గురుభక్తిని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థినులు పాల్గొన్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గౌరవించుకోవడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.







